NDL: జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ.. విద్యార్థులకు తరచుగా క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు అవకాశం ఉందని అన్నారు. ఇవాళ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు హాకీ పోటీలను ప్రారంభించారు.