NLR: సోమశిల రిజర్వాయర్ కింద సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూశామన్నారు. కండలేరు, సోమశిల రిజర్వాయర్లో కలిపి 150 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు. గత ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడమే మానేసిందని మండిపడ్డారు.