BDK: కొత్తగూడెం తెలంగాణ భవన్లో BRS పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షత వహించారు. అతిథులుగా మాజీ ఎంపీ రవిచంద్ర వర్మ , ఎమ్మెల్సీ & జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.