GNTR: రాజధానిలో నేచురోపతి విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఇప్పటికే అధికారులను సీఎం ఆదేశించారు. కాగా విశ్వవిద్యాలయానికి భూమి కేటాయించారా లేదా..? కేటాయిస్తే ఎక్కడ కేటాయింపు జరిగింది అనేది తెలియాల్సి ఉంది.