MNCL: సీఎం రేవంత్ రెడ్డికి బీహార్ ఎన్నికల పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కోటపల్లి మండల కన్వీనర్ ఆసంపల్లి సంపత్ కుమార్ విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. విఘ్నాలు పారద్రోలే వినాయక చవితి పండుగ వేళ కూడా రైతులు ఎరువుల కోసం అవస్థలు పడడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు.