పర్పుల్ కలర్ క్యాబేజీలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ K, క్యాల్షియం, మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది.