ADB: నేరడిగొండ మండల కేంద్రంలో గల బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిష్టించిన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని గురువారం సకల పూజలతో నిమజ్జనం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ ఆనందంగా, జాగ్రత్తలు పాటిస్తూ గణేషుని నిమజ్జనం చేపట్టాలని అన్నారు. భారీ వర్షలా నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు.