ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి. నవీన్ ఆధ్వర్యంలో, 26.08.2025న మట్టి వినాయకుల ప్రతిమలను తయారు చేసి గ్రామస్తులకు అందించారు. విద్యార్థులు వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను రూపొందించగా, అధ్యాపక బృందం వారిని అభినందించింది.