PDPL: కలెక్టర్ గురువారం మంథని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎరువుల చెక్ పోస్ట్, మంథని మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం ఏక్లాస్ పూర్ గ్రామంలో ఎంపిక చేసిన స్థలాన్ని మంథని పట్టణ హెడ్ క్వార్టర్లో ఉన్న పుష్కర ఘాట్‌ను కలెక్టర్ సందర్శించారు.