CTR: హైదరాబాద్‌కు చెందిన మహేశ్ ఏడాది నుంచి “సేవ్ వాటర్ – సేవ్ ట్రీ” అనే నినాదంతో ఆల్ ఇండియా ప్రయాణం చేస్తున్నాడు. కాగా, ఇప్పటి వరకు 15 వేల కిలోమీటర్లు సైకిల్‌పై పర్యటించి ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అనే సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. తాజాగా అతడు కాణిపాకం చేరుకున్నాడు. వరసిద్ధి వినాయక స్వామి దర్శనం తర్వాత తమిళనాడుకు వెళ్తానని చెప్పాడు.