SRPT: జిల్లాలో యురియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల సహకార సంఘం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాల్లో 31 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఆగస్టు నెల కోట వరకు జిల్లాలో 29 వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడినట్లు తెలిపారు.