మేడ్చల్: మల్కాజ్గిరి జిల్లా క్షయ వ్యాధి నిర్మూలనశాఖ అధికారులు క్షయ వ్యాప్తిని తగ్గించడం కోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పీఓ డాక్టర్ శ్రీదేవి కూకట్పల్లిలోని శివానందారి హ్యాపీ టేషన్ హోమ్, TRUNAAT కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు రికార్డుల్లో వివరాలు పొందుపరచాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.