మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర U-19 అమ్మాయిల జట్టు మహారాష్ట్ర, షిర్డీలో జరిగిన గేమ్ 38వ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో TUG OF WAR ఆటలో కాంస్య పతకం గెలుపొందారు. ఈ సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు వారందరినీ ఘనంగా సన్మానించి,రాబోయే రోజులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.