NLG: జిల్లా IT టవర్లో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు టాస్క్ మేనేజర్ ఉదయ్ కిరణ్ తెలిపారు. HTML5, CSS3, JavaScript, Bootstrap 5, Java, Python, Database, Aptitude & Reasoning, Soft-Skills, కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. డిగ్రీ ఇంజనీరింగ్, కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఆగస్టు 28, 29, 30 తేదీల్లో ITటవర్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.