TPT: తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతిలోని వినాయక సాగర్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లను సిబ్బందితో పరిశీలించారు. ఈ మేరకు నాలుగు క్రేన్లు, 13 సీసీ కెమెరాలు, ఇన్ – అవుట్ గేట్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా భక్తులు క్యూ పద్ధతిలో విగ్రహాల నిమజ్జనం చేసుకువాలని, మండపాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అసభ్య ప్రవర్తనకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.