VSP: ప్రపంచ బ్యాంకు ఆదేశిత విద్యుత్ సంస్కరణలపై ప్రజా పోరాటం అవసరమని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. 2000లో బషీరాబాద్‌లో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ గురువారం GVMC గాంధీ విగ్రహం వద్ద విద్యుత్ అమరవీరులకు నివాళుఅర్పించారు. మాజీ MLC శర్మ మాట్లాడుతూ…స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ప్రజలు పోరాటాల్లో భాగం కావాలన్నారు.