RR: షాద్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో DMH0 వెంకటేశ్వర్లు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల ముందస్తు కేసులను గుర్తించడానికి ఇంటింటి సర్వేలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఎక్కడ మందుల కొరత లేకుండా అన్నిసెంటర్లలో మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామన్నారు