GNTR: పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి శ్రీనివాసరావు రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా గురువారం గుంటూరులో పట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన జేబీవీ (JBV) పథకం పెట్టుబడి సబ్సిడీ దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు శ్రీనివాసరావు ఈ లంచం కోరినట్లు ఫిర్యాదుదారైన కమలాకర్‌రావు తెలిపారు.