BHNG: చిట్యాల – భువనగిరి ప్రధాన రహాదారిపై నాగిరెడ్డి పల్లి వద్ద బారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి ప్రమాధకరంగా మారింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. వాహనాలు కొట్టుకు పోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. NH అధికారులకు వరద పరిస్థితిని వివరించారు.