KRNL: అభివృద్ధికి నోచుకోని పార్కుల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ స్పష్టం చేశారు. నగరంలోని సి. క్యాంప్ పార్కు, మద్దూర్ నగర్ పార్కు, బిర్లా కాంపౌండ్ పార్కు, ప్రేమనగర్ పార్కు, మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ పార్కులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. వెంటనే అభివద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.