JGL: కోరుట్ల మండలం లోని 15 గ్రామాలకు సంబంధించిన వార్డుల వారీగా, ఫోటోతో కూడిన ఓటరు జాబితాలను మండల పరిషత్ కార్యాలయంలో MPDO రామకృష్ణ ప్రచురించారు. నేటి నుంచి AUG 30 వరకు అభ్యంతరాలను రాతపూర్వకంగా స్వీకరించి, వాటిని పరిష్కరిస్తామని MPDO తెలిపారు. తుది వార్డుల వారీగా ఓటరు జాబితాలను సెప్టెంబర్ 2న ప్రచురిస్తామని ఆయన వెల్లడించారు.