HNK: కాజీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిస్పెన్సరీని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు, రికార్డులు, మందులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు జయకృష్ణ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.