ELR: ఉంగుటూరులో మన గ్రోమోర్ ఎరువుల షాప్ను జిల్లా వ్యవసాయం అధికారి హబీబ్ భాష ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల అమ్మకాలు సక్రంగా జరుగుతున్నాయా లేదని ఆయన రికార్డులను పరిశీలించారు. యూరియా సరఫరా, నిల్వలు, అమ్మకాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా వ్యవసాయ రైతులకు మాత్రమే ఇవ్వాలన్నారు, AO ప్రవీణ్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.