WGL: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బీఈడీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ అన్నారు. వారు మాట్లాడుతూ.. కన్వీనర్ కోటాద్వారా ప్రవేశం పొందిన విద్యార్థుల నుండి అధిక మొత్తంలో ఫీజుల పేరుతో వసూలు చేసి తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారాయి. గుర్తింపు లేని కళాశాలలను గుర్తించి వెంటనే రద్దు చేయాలన్నారు.