MDK: తూప్రాన్ మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఐదు ఇండ్లు కూలినట్లు తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తూప్రాన్ మండలంలో తాత పాపన్ పల్లిలో రెండు, ఇమాంపూర్, వెంకటాయపల్లి, నర్సంపల్లిలో ఒక్కటి చొప్పున ఇండ్లు కూలినట్లు వివరించారు. ఘనపూర్ గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇంటి నుంచి కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు.