CTR: పలమనేరు అర్బన్ నూతన సీఐగా మురళీ మోహన్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఇందులో భాగంగా గంగవరం రూరల్ సీఐగా పని చేస్తున్న ఆయన బదిలీపై పలమనేరు అర్బన్ స్టేషన్కు వచ్చారు. అనంతరం శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సీఐకు ఎమ్మెల్యే సూచించారు.