MDK: చేగుంట గ్రామపంచాయతీలో ముసాయిదా ఓటరు జాబితాను గురువారం పబ్లికేషన్ చేశారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ముసాయిదా ఓటర్ జాబితాను పబ్లికేషన్ చేసినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితాపై 30 లోపు మార్పులు, చేర్పులపై దరఖాస్తు చేయాలని సూచించారు.