మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం చౌడూరు గ్రామంలో గురువారం హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ సందర్భంగా రీజనల్ వ్యాధులపై నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలన్నారు.