AP: జనసేన ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి జనసేన కేడర్‌తో సమన్వయంపై ఆరా తీశారు. కేడర్‌కు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని సూచించారు.