WNP: గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ కొరకు తప్పులు లేని ఫోటో ఎలక్ట్రోరల్ పబ్లిష్ చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని మొత్తం గ్రామపంచాయతీలు, వార్డులు,పోలింగ్ బూత్ల వివరాలు సక్రమంగా పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.