VSP: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను గురువారం ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే. మయూర్ అశోక్, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జీఎం హనుమా నాయక్ పాల్గొన్నారు.