AP: రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి కేంద్రం 10,350 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. దీంతో వారం రోజులు ముందుగానే ఏపీకి యూరియా దిగుమతి కానుంది. విశాఖ గంగవరం పోర్ట్లో దిగుమతికి కేంద్రం అంగీకారం తెలిపింది. అంతేకాకుండా వచ్చేనెల మొదటివారంలో కాకినాడ పోర్ట్కు మరో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అవనుంది.