NRML: భారీ వర్షాలు కురుస్తున్నందున నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారులని జలమయ్యాయ్యాయి అని, ముఖ్యంగా మంచిర్యాల చౌరస్తా (నిర్మల్ నుండి హైదరాబాద్, నిజామాబాద్, బాసర) రహదారి పూర్తిగా జలమయం అయిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బుధవారం రాత్రి వారు మంచిర్యాల చౌరస్తాను పరిశీలించి,ఇటువైపుగా ప్రయాణికులు రావద్దని హెచ్చరించారు.