TG: బీసీ రిజర్వేషన్‌పై మంత్రుల కమిటీ పీసీసీకి చేసిన సూచనలివేఆప్షన్ 1: జీవో ఇచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలిఆప్షన్ 2: అసెంబ్లీలో 50 రిజర్వేషన్ స్లాబ్ ఎత్తేస్తూ తీర్మాణం చేయాలిఆప్షన్ 3: పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలి.
Tags :