మేడ్చల్: జిల్లా వ్యాప్తంగా AI విద్యను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టి విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసి, కొనసాగిస్తున్నారు. పాఠశాలలలో AI ద్వారా నేర్పిస్తున్న విద్య సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఇప్పటి వరకు 343 విద్యార్థులకు AI అందుతున్నట్లు తెలిపారు.