TG: రాష్ట్రానికి ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ పంపాలిని కేంద్రమంత్రి బండి సంజయ్ రక్షణ శాఖను కోరారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 30 మంది వరదల్లో చిక్కుకున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రక్షణ మంత్రి వైమానిక హెలికాప్టర్ పంపాలని అధికారులను ఆదేశించారు.