MNCL: బెల్లంపల్లి MLA క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వయంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగించే గణనాధుని ప్రజలంతా తమ ఇండ్లలో భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలని కోరారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ నవరాత్రులు జరుపుకుని లంబోదరుని ఆశీర్వాదం పొందాలని అన్నారు.
Tags :