MBNR: జడ్చర్లలోని వీరశివాజీనగర్లో దేశం గర్వించే విధంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పిన అంశం ఆధారంగా ఆపరేషన్ సిందూర్ గణపతిని ఏర్పాటుచేశారు. ఇక్కడ గత కొన్నేళ్లుగా సంవత్సర కాలంలో దేశంలో జరిగిన అత్యుత్తమ ఘట్టాల ఆధారంగా వినాయకులను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన ఫోటోలను మండపంలో ప్రదర్శించనున్నారు.