E.G: రాజమండ్రిలోని 4వ వార్డులో బాల గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ గణపతి ప్రయుక్త విజయదుర్గ మల్లేశ్వరి స్వామి ఆలయం వద్ద, ఎన్నడూ చూడని విధంగా 7000 (1 రూపాయి నాణేలతో) ప్రత్యేక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన గణపతి దర్శనం రాజమండ్రిలోని రాజేంద్ర నగర్ 4వ వార్డులో భక్తులకు అందుబాటులో ఉంది.