MBNR: జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్‌లోని సాంఘిక సంక్షేమ హాస్టల్ ఆవరణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బోరు నుంచి నీరు ఉబికింది. ఎగువన బావి, హాస్టల్ వెనుక మట్టి ఎత్తు పెంచడం వల్ల వరద నీరు చేరింది. సమాచారం అందుకున్న తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డిలు బుధవారం జేసీబీ సహాయంతో నీటిని దారి మళ్లించారు.