SS: తలుపుల మండలం కుమ్మరిపేటకు చెందిన టీడీపీ నేత రఫీ బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మండల టీడీపీ కన్వీనర్ షేక్ ముబారక్, కో కన్వీనర్ రాజారెడ్డి, మాజీ హాస్పిటల్ ఛైర్మన్ వీర భార్గవ్ రెడ్డి బాధిత నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. రఫీ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది.