HYD: ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్‌లోని సోమాజిగూడ డివిజన్లో షాద్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఆటోలో ప్రయాణం చేసి డ్రైవర్ల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైందని, రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.