SRPT: కోదాడ పట్టణంలోని రామ్మూర్తి నగర్లో గల స్మార్ట్ పాఠశాలలో భారతదేశ కల్చరల్ ఫెస్టివల్ ప్రధానోపాధ్యాయుడు ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్ణయించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతి సాంప్రదాయాలు, ఆ ప్రాంత వేషధారణ, ముఖ్యమైన ప్రదేశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.