NZB: జిల్లా ఎల్లాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బుధవారం రాష్ట్ర ఎల్లాపు సంఘం పరిశీలకులు సాయిని నర్సింగ్గారావు, లక్కాకుల సురేందర్రావు, సల్వాజి జనార్ధర్ రావు సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా తేలు వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల రాఘవేందర్ రావు, ఉపాధ్యక్షుడిగా గాదె శ్రీనివాస్ రావు, ఎన్నికయ్యారు.