KNR: శంకరపట్నం మండలంలో గోవుల గాలిగుంట నివారణకు ఉచిత టీకాలు వేయనున్నట్లు మండల వెటర్నరీ డాక్టర్ మాధవరావు తెలిపారు. నేటి నుంచి నవంబర్ 6 వరకు మొలంగూర్, నల్లవెంకయ్యపల్లి, గుడాటిపల్లి, కొత్తగట్టు, గొల్లపల్లి, మెట్పల్లి, లింగాపూర్, ఆముదాలపల్లి, చింతలపల్లి, కల్వల, కన్నాపూర్, ధర్మారం, రాజాపూర్, కాచాపూర్, గద్దపాక, అంబేద్కర్ నగర్, మక్తలో టీకాలు వేయనున్నారు.