SRCL: చందుర్తి మండల కేంద్రం శివారులోని బట్ట గంప ప్రాంతంలో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా మారాయని పలుమార్లు అధికారులకు విన్నపించిన సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వైర్లను సరిచేయాలని అధికారులను రైతులు కోరుకున్నారు.