RR: జిల్లా పరిధి జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం పై ట్రైనింగ్ అందిస్తున్నట్లుగా అధ్యాపక బృందం తెలిపింది. విద్యార్థులు తమ పరీక్ష నైపుణ్యాలను సైతం పెంచుకోవడం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. innovateindia1.mygov.in ద్వారా పరీక్ష పే చర్చలో పాల్గొనే అవకాశం ఉందని వివరించారు. 9వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.