BHNG: తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఇంజ హేమలత ఆధ్వర్యంలో సోమవారం దళిత హక్కుల పోరాట సమితి బొమ్మలరామారం మండల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండల గ్రామాలలో కమిటీలు జరపాలన తెలుపుతూ కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ అధ్యక్షులు పీ.శంకర్, ప్రధాన కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారూ