హైదరాబాద్: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీపై పోలీసులు గురువారం క్లారిటీ ఇచ్చారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల పై ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు అన్నారు. అనుమానాలుంటే టోలీ నెంబర్లకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
Tags :