KMR: వృద్ధుడైన తన తండ్రికి సేవ చేయడం భారంగా భావించిన కొడుకు.. కల్లులో విషం కలిపి హత్య చేశాడు. ఈ ఘటన పిట్లం (M) గౌరారం తండాలో శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తండా వాసి దశరథ్ కొడుకు వామన్ వద్ద ఉంటున్నాడు. తండ్రికి వృద్ధాప్య సేవలు చేయలేక వామన్ కల్లులో విషం కలిపి ఇచ్చి హతమార్చాడని ఎస్సై వెంకట్ రావ్ ఆదివారం తెలిపారు.